శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారు పట్టివేత..

• శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మరోసారి బంగారు పట్టివేత

• దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన‌‌ ఓ ప్రయాణీకుడి వద్ద కేజిన్నర బంగారం స్వాధీనం.

• కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని పేస్టు గా మార్చి నడుము బాగంలో దాచిన కేటుగాడు.

• అక్రమ బంగారం తరలించే ప్రయత్నం చేసిన మహమ్మద్ ను అరెస్టు చేసిన కస్టమ్స్ అధికారులు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అధికారుల‌ బృందం.