శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు అక్రమ బంగారం పట్టివేత.

హైదరాబాద్

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు అక్రమ బంగారం పట్టివేత.

దుబాయ్ నుండి FZ -8779 విమానంలో వచ్చిన ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద 1.4 కిలోల బంగారం పట్టుబడింది

నింధితులు బంగారం జీన్స్ పైంట్ నడుబాగంలో, అత్యవసర టార్చ్ లో బంగారం ను అమర్చుకు తరలిస్తుండగా గుర్తించిన కస్టమ్స్

పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు 69.6 లక్షలు ఉంటుందని అంచనా వేశారు

నిందితులపై ఆక్రమ రవాణా కేసు నమోదు చేసి విచారణ కోసం కస్టడిలో ఉంచారు.