విదేశీ సిగరెట్లు స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు…..

కృష్ణ..

గన్నవరం….

విదేశీ సిగరెట్లు స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు…..
కంటైనర్లలో తరలిస్తుండగా కేసరపల్లి వద్ద పట్టుకున్న కస్టమ్స్ అధికారులు …..

804 పెట్టెల పారిస్ బ్రాండ్ సిగరెట్లు స్వాధీనం…..

స్వాధీనం చేసుకున్న సిగరెట్ల విలువ రూ.8 కోట్లు…..