నేటి నుంచి సిమ్ కార్డు కోసం కొత్త రూల్స్..

*🔹నేటి నుంచి సిమ్ కార్డు కోసం కొత్త రూల్స్*

_సిమ్ కార్డుల జారీకి సంబంధించి కొత్త రూల్స్ ఈరోజు నుంచే అమల్లోకి వచ్చాయి._

ఇప్పటివరకు అనుసరిస్తున్న పేపర్ ఆధారిత కేవైసీ వెరిఫికేషన్ విధానాన్ని టెలికాం విభాగం నిలిపివేసింది.

సిమ్ కార్డుల ద్వారా జరిగే మోసాలను అరికట్టేందుకు కేంద్రం ఇటీవల తీసుకున్న కొన్ని చర్యల్లో భాగంగా ఆ స్థానంలోనే డిజిటల్ వెరిఫికేషన్ తీసుకొచ్చింది.

ఇకపై టెలికాం కంపెనీలు పూర్తిగా మొబైల్ ద్వారానే వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తిచేయనున్నాయి.