ప్రముఖ సింగర్ వాణీజయరామ్ కన్నుమూత..

BREAKING:
ప్రముఖ సింగర్ వాణీజయరామ్ కన్నుమూత..

శనివారం చెన్నైలో కన్నుమూశారు. ఆమె వయసు 78 సంవత్సరాలు. దక్షిణ భారతదేశానికి చెందిన సినిమా నేపథ్యగాయకురాలుగా తనదైన గుర్తింపును సంపాదించుకున్నారీమె. 1971లో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఐదు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. ఆమె సుమారు వేయి సినిమాలలో 20000 పాటలకు నేపధ్యగానం చేశారు. సినిమాలతో పాటు వేల సంఖ్యలో భక్తి గీతాలను కూడా ఆమె ఆలపించారు.