శివుని ఊరేగింపులో అపశృతి…

రాజస్థాన్‌లోని కోటాలో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. కున్హాడి పోలీస్ స్టేషన్ పరిధిలోని సగత్‌ పురా కాళీ బస్తీలో మహా శివరాత్రి పర్వదినం సంద ర్భంగా శివుని ఊరేగింపు చేపట్టారు.

ఈ క్రమంలో ఊరేగింపులో ఉన్న 14 మంది చిన్నారు లకు కరెంట్ షాక్ తగిలింది. వారిలో ఇద్దరికి 50 శాతాని కి పైగా కాలిన గాయాల య్యాయి.

గాయపడిన చిన్నారులను స్థానికులు ఆసుపత్రికి తర లించారు. దీనికి సంబంధిం చి పూర్తి వివరాలు తెలియాల్సవుంది…