సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం కోసం బాబు కిందా పడిన చూసుకోకుండా రీల్స్ పిచ్చి..!! ..

సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం కోసం ట్రై చేస్తున్నారు. వింత వింత విన్యాసాలు చేస్తూ నెట్టింట వైరల్ అవుతున్నారు..
https://twitter.com/Observer4s/status/1751618257910649329?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1751618257910649329%7Ctwgr%5Efe2b47e9b4929209b63c7e0e8b22dae3d4b87249%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F
అబ్బాయిలు అయితే బైక్ స్టంట్లు చేస్తూ ఫేమస్ అవుతుంటే.. అమ్మాయిలు మాత్రం బహిరంగ ప్రదేశాల్లో డాన్స్‌లు చేస్తూ ట్రెంట్ సెట్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ రీల్స్ పిచ్చిలో పడి ఇంట్లో వాళ్లను పట్టించుకోకుండా సోషల్ మీడియాలో బతికేస్తున్నారు కొంత మంది మహిళలు. ఈ క్రమంలోనే ఓ మహిళ.. పడిపోయిన చిన్న పిల్లాడిని కూడా పట్టించుకోకుండా అలాగే రీల్స్ చేస్తూ కనిపించింది.

వైరల్ అవుతున్న వీడియోలో.. ‘ఓ మహిళ తన బాబుతో కలిసి వస్తుంది. ఇంతలో సడెన్‌గా డాన్స్ చేయడం ప్రారంభించింది. వేరే వ్యక్తి వీడియో తీస్తుండగా ఆమె డాన్స్‌లు చేయడం స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న బాబు కింద పడిపోయాడు. అది కూడా పట్టించుకోని తల్లి అలాగే రీల్స్ చేసింది’. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యామాల్లో వైరల్ అవుతుండగా.. రీల్స్ పిచ్చిలో పడి పిల్లల్నీ కూడా పట్టించుకోవడం లేదు మహాతల్లి అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు..