ఎయిమ్స్ లో మౌళిక సదుపాయాలు పరిశీలించిన సోము వీర్రాజు.

..

నీటి సమస్య పరిష్కారం అయిందా లేదా అని ఎయిమ్స్ డైరెక్టర్ అడిగి తెలుసుకున్న సోము.

*బిజెపి సోము వీర్రాజు కామెంట్స్*

ఏపి పై అభిమానంతో మోడీ ప్రభుత్వం ఎయిమ్స్ ను వెంటనే మంజూరు చేసింది.

ఏపి ప్రభుత్వం కరెంట్ , నీరు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది.

కేంద్ర మంత్రులు ఇద్దరూ వచ్చి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళారు.

నీరు ఇవ్వకుంటే సిఎం ఇల్లు ముట్టడిస్తాం అని హెచ్చరించాను.

తాత్కాలికంగా నీటి సమస్యను పరిష్కరించారు.

అయితే శాశ్వత నీటి పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

టెండర్లు పిలిచి నిధులు విడుదల చేయాలి..