అత్యుత్తమ సౌందర్య సాధనాలు.!..వేటినీ ఎలా వాడాలో చూడండి…!!!!

*? అత్యుత్తమ సౌందర్య సాధనాలు.!*

*1.పెదవులకు – సత్యం.*

*2.కన్నులకు – దయ.*

*3.చేతులకు – దానం.*

*4.ముఖానికి – చిరునవ్వు.*

*5.హృదయానికి – ప్రేమ.*

*వీటి ద్వారా జీవితాన్ని అందంగా, ఆనందంగా మలచుకొందాం.!*

*? జీవన ధర్మాలు.!*

*1.ప్రార్థించే ముందు విశ్వసించాలి.*

*2.మాట్లాడే ముందు వినాలి.*

*3.ఖర్చు చేసే ముందు సంపాదించాలి.*

*4.ప్రతిస్పందించే ముందు ఆలోచించాలి.*

*5.విమర్శించే ముందు వేచి వుండాలి.*

*6.ఓడిపోయే ముందు ప్రయత్నించాలి.*

*7.మరణించే ముందు జీవించాలి.!*