బిజినెస్ పార్టనర్‌ను దారుణంగా కొట్టిన యువకుడు మోసిన్..

బిజినెస్ పార్టనర్‌ను దారుణంగా కొట్టిన యువకుడు

గుజరాత్ – అహ్మదాబాద్‌లో మోసిన్, బొదక్ దేవ్ ఇద్దరు కలిసి సింధు భవన్ అనే స్పా సెలూన్ నడుపుతున్నారు. స్పాలో పనిచేసే ఓ యువతి వల్ల 5 వేలు నష్టం వచ్చిందని బొదక్ దేవ్ మందలించగా మోసిన్ ఆమెతో వాగ్వాదానికి దిగి మొహంపై దారుణంగా కొట్టాడు.

పోలీసులకు ఫోన్ చేయడానికి ప్రయత్నించినా ఫోన్ పగలగొట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఆ యువతి భయపడగా పోలీసులు ధైర్యం చెప్పి ఫిర్యాదు చేయించారు. దీంతో మోసిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.