చీర కట్టులో శ్రీ లీల అందాలు..

పెళ్లి సందడి’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. తొలి సినిమాలోనే తన యాక్టింగ్తో అందరినీ ఆకట్టుకున్న ఈ చిన్నది.. తన డ్యాన్సింగ్ స్కిల్స్తో అదరగొట్టింది. మస్ మహారాజా రవితేజతో కలిసి ధమాకా సినిమాలో నటించిన శ్రీలీల తన ఎనర్జిటిక్ డ్యాన్స్తో అబ్బురపరిచింది. దీంతో అందరి దృష్టి ఈ బ్యూటీ మీదే పడింది. దీంతో దర్శక నిర్మాతలు ఈ అమ్మడి కాల్షీట్స్ కోసం ఎదురు చూస్తున్నారు…

సంక్రాంతి పండుగ సందర్భంగా చీర కట్టులో అందం..


కూ.. కూ.. కుర్చీని మడతపెట్టి.. అంటూ మహేశ్‌బాబు, శ్రీలీల ఊరమాస్ స్టెప్పులతో థియేటర్లలో మోత మోగించడం ఖాయమని తెలిసిపోతుంది. ఈ సాంగ్‌ గుంటూరు టైటిల్‌కు తగ్గట్టుగా ఘాటెక్కిస్తూ.. సినిమాకే హైలెట్‌గా నిలిచిపోనుందనడంలో ఎలాంటి సందేహం లేదు రషెస్‌ చూస్తే తెలిసిపోయింది…