శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు ..

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు

జూరాల నుండి 51,016 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి రాక

ఇన్ ఫ్లో : 51,016 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 44,928 క్యూసెక్కులు

పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు

ప్రస్తుతం : 878.70 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

ప్రస్తుతం : 181.4455 టీఎంసీలు

కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి