శ్రీశైలం జలాశయానికి భారీగా పెరుగుతున్న వరద నీరు..

శ్రీశైలం జలాశయానికి భారీగా పెరుగుతున్న వరద నీరు..

ఇన్ ఫ్లో : 2,25,830 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : నిల్

పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు

ప్రస్తుతం : 829.20 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

ప్రస్తుతం : 48.7399 టీఎంసీలు