శ్రీశ్రీశ్రీ సంతు సేవాలాల్ దేవాలయనికి శంకుస్థాపన చేసిన…ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ..

శ్రీశ్రీశ్రీ సంతు సేవాలాల్ దేవాలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ..

చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో గాంధీ నగర్ తండా లో నూతనంగా నిర్మిస్తున్న శ్రీశ్రీశ్రీ సంతు సేవాలల్ మహారాజ్ దేవాలయం,శ్రీ శ్రీ శ్రీ మేరమ్మ యాడి,(జగదాంబ మాత) దేవాలయ నిర్మాణ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి….

అనంతరం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ..

శ్రీశ్రీశ్రీ సంతు సేవాలాల్ ను ప్రతి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు…

దురాలవాటులకు దూరంగా, అహింసా మార్గంలో ఎప్పుడు శాంతంగా ఉండాలని శ్రీశ్రీశ్రీ సంతు సేవాలాల్ భావించే వారిని అన్నారు..