సూర్యాపేట పట్టణంలో టెన్షన్ వాతావరణం..

బ్రేకింగ్…..

*🔹సూర్యాపేట : సూర్యాపేట పట్టణంలో టెన్షన్ వాతావరణం.*

మరికాసేపట్లో సూర్యాపేట బీఆర్ఎస్ మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ లపై అవిశ్వాస తీర్మానం.

దళిత మహిళా చైర్ పర్సన్ అన్నపూర్ణ పై అవిశ్వాసం సరికాదని నిరసనలు

పలువురు దళిత బహుజన నాయకుల ముందస్తు అరెస్టులు, పోలీస్ స్టేషన్లకు తరలింపు.

సూర్యాపేట మున్సిపాలిటీ వద్ద పోలీసుల భారీ బందోబస్తు, 144 సెక్షన్ అమలు.

సూర్యాపేట జనరల్ స్థానంలో దళిత మహిళ అన్నపూర్ణను చైర్ పర్సన్ చేసిన అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి.

మొత్తం 48 వార్డుల్లో అవిశ్వాసం కోరిన 32మంది కౌన్సిలర్లు.

ప్రస్తుత చైర్మన్ కు మద్దతుగా 15 మంది కౌన్సిలర్లు.