ఓటుకు నోటు కేసులో దొరికి…..ఎమ్మెల్యే సీట్లు అమ్ముకునే వారి మాటలు నమ్మొద్దు… మంత్రి కేటీఆర్…

సూర్యపేట జిల్లా..

మున్సిపాలిటీ పరిధిలో 560 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,, ప్రారంభోత్సవాలు
చేసిన మంత్రులు
KTR..జగదీష్ రెడ్డి….

అనంతరం సూర్యపేట పట్టణంలో కార్యకర్తలు నిర్వహించిన భారీ ర్యాలీ లో పాల్గొన్న KTR జగదీష్ రెడ్డి లు….
గోండు నృత్యాలు,కోలాటాలు, బతుకమ్మ లతో , వేలాది కార్యకర్తలు ర్యాలీ లో పాల్గొన్నారు….మరికాసేపట్లో జూనియర్ కాలేజీ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొనున్న మంత్రులు…..

మంత్రి కేటీఆర్ మాట్లాడుతు..

దళితుల ఉద్ధరణ కోసమే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. దమ్మున్న నాయకులతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌ తీరంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద మురుగు వ్యర్థాల రవాణా (సిల్ట్‌ కార్టింగ్‌) వాహనాలను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. లబ్ధిదారులకు వాహనాలకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను అందించారు. అనంతరం మాట్లాడుతూ.. దళితబంధు అందాల్సిన వారు ఇంకా లక్షల్లో ఉన్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. భవిష్యత్‌లో అర్హులైన అందరికీ దళితబంధు సాయం అందిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నదని తెలిపారు.

సూర్యాపేట .
సూర్యాపేట ప్రగతి నివేదన సభలో మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్….

సూర్యాపేట నియోజకవర్గంలో రూ. 7,500 కోట్లతో అభివృద్ధి.

భారత దేశంలో ఐటీ మంత్రి అంటే వినపడే పేరే కేటీఆర్.

తెలంగాణలోనే పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తుంది కేటీఆర్ వల్లే.

పట్టణంలో 40 ఏళ్లుగా జరగని రోడ్డు విస్తరణ పనులు చేపట్టి సుందరంగా అభివృద్ధి.

సీఎం కెసిఆర్ మాంజూరు చేసిన త్వరలోనే స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభించు కుందాం.

పుల్లారెడ్డి చెరువును ట్యాంక్ బండ్, జమ్మిగడ్ద వరకు రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేస్తే మరింత సుందరంగా సూర్యాపేట.

సూర్యాపేట : మంత్రి కేటీఆర్ కామెంట్స్…..

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి
దమ్ముంటే సూర్యాపేటలో పోటీ చేయాలి… ఎవరికి డిపాజిట్ రాదో తెలుస్తుంది.

గతంలో అంత్యక్రియలయ్యాక స్నానం

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సవాల్…. ఎంతమంది వచ్చినా సరే….బస్సులు మావే ఖర్చులు మావే….
ఏం టైంకు పోయినా ఓకే

కరెంటు తీగలు పట్టుకుంటే తెలుస్తుంది కరెంటు ఉందో లేదో.

వారంటీ లేని గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీవి.

ఆరు దశబ్దాలు పాలించినా ఏమీ చేయకుండా….
మళ్ళీ ఆరు గ్యారెంటీలా.

ఓటుకు నోటు కేసులో దొరికి….. ఎమ్మెల్యే సీట్లు అమ్ముకునే వారి మాటలు నమ్మొద్దు.

ప్రధాని మోడీ అన్నట్టుగానే మాది కుటుంబ పాలనే.

అద్భుతాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీది వారసత్వ రాజకీయమే.

మాది మహాత్మా గాంధీ వారసత్వం…..మోడీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వం.

మంత్రి జగదీష్ రెడ్డి చేసిన సేవ, అభివృద్ధికి 50వేల మెజార్టీతో గెలిపించాలి.