వేసవి కాలంలో ఎండలో బాగా తిరిగి వచ్చిన, లేక జర్నీ చేసి వచ్చిన నిమ్మరసం తాగవద్దు విరోచనాలు అవుతాయి.
పలుచటి మజ్జిగలో బీపీ ఉంటే పంచదార కలిపి తాగండి. ఒకవేళ షుగర్ ఉంటే ఉప్పు కలిపి తాగండి.
ఒకవేళ బీపీ, షుగర్ ఉంటే “సైందవ లవణం ” Rock sault కలిపి తాగండి.
బి షిఫ్ట్ ఉంటే పలుచటి రాగి జావాలో పలుచటి మజ్జిగ కలిపి, తగినంత బెల్లం కలిపి ఒక గంట ఫ్రీజ్ లో పెట్టి తాగండి. ఎండ దెబ్బకు చక్కని నివారణ దొరుకుతుంది.
కిడ్నీ ప్రాబ్లెమ్, డామేజ్ వున్న, ఇన్ఫెక్షన్ వున్న, రాళ్లు వున్న కొబ్బరి బొండా నీరు తాగండి.
ఎండ దెబ్బకు మూత్రం రాకపోతే ఒక గ్లాస్ మంచి నీటిలో ఒక టీ స్పూన్ పంచదార ఇలాయిచి విత్తనాలు మెత్తగా దంచి దానిలో కలిపి తాగండి మూత్రం చక్కగా బయటికి వస్తుంది.
ఎండ ఎక్కువగా వున్నపుడు మామిడికాయ, అరటికాయ, బొప్పాయి తినవద్దు వాంతులు విరోచనాలు అవుతాయి.
శరీరానికి తగినంత నీరు తాగండి. ఎండాకాలం పోయేవరకు ఉదయం పరిగడుపున వేడి నీరు తాగవద్దు, బీపీ పెరుగుతుంది. తిన్న ఆహారం అరగదు..