సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల మీడియా సమావేశం..

*సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల మీడియా సమావేశం..

హైదరాబాద్ : కృష్ణ క్రిటికల్ పరిస్థితిలో ఉన్నారు

కృష్ణకు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స కొనసాగుతుంది

ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నాం

24 గంటలు దాటితే కానీ ఏమీ చెప్పలేం

ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు
శరీరం సహకరిస్తుందా లేదా అనేది ఊహించి చెప్పలేము

ఇప్పటి నుంచి ప్రతీ గంటా కీలకమే

24 గంటల తర్వాత మళ్లీ హెల్త్ బులిటెన్ విడుదల చేస్తాం
కార్డియక్ అరెస్ట్ తో ఆయన ఆసుపత్రిలో చేరారు, వెంటనే సీపీఆర్ చేశాం
నిన్న అర్థరాత్రి ఆయన్ను ఆసుపత్రికి తీసుకువచ్చారు..