ముగిసిన సూర్యగ్రహణం..!!!

22 ఏళ్ల తర్వాత ఈరోజు ఏర్పడ్డ పాక్షిక సూర్యగ్రహణం దేశంలోని పలు ప్రాంతాల్లో ముగిసింది. తెలంగాణ లో 5.48 గంటలకు సూర్యాస్తమం అయిందని,దాంతో గ్రహణం కూడా ముగిసినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇక సా.6.26 గంటలకు చాలా ప్రాంతాల్లో సూర్యగ్రహణం ముగుస్తుందని తెలిపారు…