మోతె మండల కేంద్రం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం…ముగ్గురు కూలీలు మృతి, 12 మందికి తీవ్ర గాయాలు…

*సూర్యాపేట జిల్లా :…….*

మోతె మండల కేంద్రం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..

కూలి పనులకు వెళ్తున్న ఆటోని ఢీకొట్టిన మధిర డిపోకు చెందిన బస్సు..

ముగ్గురు కూలీలు మృతి, 12 మందికి తీవ్ర గాయాలు..

మృతులు మునగాల మండలం రామసముద్రానికి చెందిన వారిగా గుర్తింపు..

మోతె మండలం బుర్కచర్లలో మిరప పనులకు వెళ్తుండగా ప్రమాదం..

సూర్యాపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలింపు..

మృతులు
కందుల నాగయ్య
చెరుకు నరాయనమ్మ
పాకాల ఆనసూర్య.