సూర్యాపేటలో ఉద్రిక్తత….కౌన్సిలర్ మధ్య తలెత్తిన ఘర్షణ…

*సూర్యాపేటలో ఉద్రిక్తత….*

కౌన్సిలర్ మధ్య తలెత్తిన ఘర్షణ….

కొద్దిరోజులుగా మున్సిపాలిటీలో కొనసాగుతున్న అవిశ్వాస రగడ…

48 సభ్యులకు గాను అవిశ్వాసానికి మద్దతుగా 32 మంది కౌన్సిలర్ లు…

అవిశ్వాస తీర్మాన కాపిలో పేరున్న 45వార్డ్ కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ సమావేశానికి ముందు జంప్..

సమయానికి హ్యాండ్ ఇవ్వడంతో పావని ఇంటి ముందు మిగితా కౌన్సిలర్ ల ధర్నా….

ఇంటిపై కోడి గుడ్ల తో కౌన్సిలర్ ల దాడి…

పరస్పరం దాడి చేసుకున్న కౌన్సిలర్లు…

పోలీసుల ముందే ముష్టి యుద్దానికి పాల్పడ్డ కౌన్సిలర్ లు…

గండూరి పావని కృపాకర్ కు మద్దతుగా ధర్నా చేస్తున్న కౌన్సిలర్ల వద్దకు చేరుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమళ్ళ అన్నపూర్ణ,బిఆర్ఎస్ నాయకులు…

ఇరు వర్గాల ఘర్షణ నేపథ్యంలో బారీగా మోహరించిన పోలీసులు…