ఫ్లోరోసిస్ బాధితుడు అంశల స్వామీ అనారోగ్యంతో మృతి.మూడు నెలల క్రితం గృహ ప్రవేశానికి హాజరైన కేటీఆర్…..స్వామీ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన కెటిఆర్…
నల్గొండ.. జిల్లా..
…………
మర్రిగూడం .మం..
శివన్న గుడం గ్రామంలో
ఫ్లోరోసిస్ బాధితుడు
అంశల స్వామీ ఎలక్ట్రికల్ విల్ చేర్ .(ఎలక్ట్రికల్ బైక్) నుండి పడి.మృతి…..!!!
అంశల స్వామీకి ఇల్లు కట్టించి,జీవనోపాధి కోసం సెలూన్ ఏర్పాటు చేయించిన KTR….
…..
మూడు నెలల క్రితం గృహ ప్రవేశానికి హాజరైన KTR…..స్వామీ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన KTR..
స్వామి కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా వుంటానన్న కేటీఆర్.. ఆర్ధిక సహాయం అందించారు. దీనితో పాటు ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణం కోసం రూ.5.50 లక్షలు మంజూరు చేయించారు…
స్వామీ మృతి చెందడంతో శివన్న గుడం గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు..