గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ తో ముగిసిన టి- కాంగ్రేస్ బృందం భేటీ.

గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ తో ముగిసిన టి- కాంగ్రేస్ బృందం భేటీ*

రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాము.

రాష్ట్రంలో లా అండ్ ఆర్థర్ వైఫల్యం చెందింది.

పోలీసులను వాళ్ళ పనులను టీఆరెస్ నేతలు చేయనియ్యడం లేదు.

వనమా రాఘవా దాష్టికమ్- రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య, మంథని లో అద్వకేట్ హత్య, శీలం రంగయ్య ఘటనలు గుర్తు చేసాము.
శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

పోలీస్ శాఖపై గవర్నర్ సమీక్ష చేయాలని కోరాము.టీఆరెస్ ప్రభుత్వంలో పోలీస్ – పోలీస్ లాగా పనిచేయడం లేదు..పోలీస్ నుంచి రక్షణ ఉంటది అనే భావన ప్రజలు కోల్పోయారు.టీఆరెస్ నాయకులు చెప్తేనే పోలీస్ దగ్గర న్యాయం జరుగుతుంది.రాజ్యాంగం ప్రకారం పోలీస్ తన విధులు తను విధించాలి. ఒత్తిళ్లకు లొంగోద్దు.