తాప్సీ.. కిక్కెక్కించే ఫోటోలు…

బికినీ కంటే ఇందులోనే సెక్సీ అంటూ.. అలాంటి డ్రెస్ లో షాక్ ఇచ్చిన తాప్సి.

.
అందమైన ఫొటోలతో..
ఇక రీసెంట్ గా తాప్సీ సోషల్ మీడియాలో కొన్ని గ్లామరస్ ఫోటోలను షేర్ చేసుకుంది. ఆ ఫోటోలలో అయితే తాప్సి చాలా అందంగా కనిపిస్తోంది. ఆమె సరికొత్తగా ఉండాలని క్లివేజ్ అందాలను కూడా హైలైట్ చేసింది. ఒక విధంగా ఈ లుక్కుతో అయితే తాప్సీ బికినీ లో కంటే అందంగా ఉంది అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. గతంలో తాప్సీ కొన్ని బికినీ ఫోటోలతో షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు మాత్రం ఆమె అంతకు మించి అనేలా అందంగా ఉంది అని చెబుతున్నారు.

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మొదట వరుసగా అవకాశాలు అందుకొని బ్యూటీఫుల్ హీరోయిన్ గా గుర్తింపు అందుకున్న తాప్సి పన్ను ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇక ఈ బ్యూటీ కేవలం రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా విభిన్నమైన కథలను కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఉండడం విశేషం.