IND vs ENG 5th Test.. ఇంగ్లండ్ 23 పరుగుల ఆధిక్యమే..రెండో సెషన్లో బౌలర్ల హవా..! r9telugunews-ఎడిటర్ Aug 2, 2025 0 అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ఆఖరి టెస్టు రసకందాయంగా జరుగుతోంది. రెండో రోజును ఇరు జట్ల బౌలర్లు శాసించారు. దీంతో ఒక్క రోజే 15 వికెట్లు నేలకూలాయి. ముందుగా…