ఇళ్లల్లో సెక్యూరిటీ మద్యలో కూర్చొని రండ గాళ్ళ లాగా మాట్లాడడం కాదు….బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్..

చెత్త నా కొడకల్లారా

మహేష్ కుమార్ గౌడ్ గాడు, మంత్రులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు..

కల్లాల దగ్గరికి పోయి రైతుల దగ్గర మాట్లాడి మెప్పించండి రా పిచ్చ నా కొడకల్లరా..

ఇళ్లల్లో సెక్యూరిటీ మద్యలో కూర్చొని రండ గాళ్ళ లాగా మాట్లాడడం కాదు..

కాళేశ్వరం బాగు చేసి రైతులకు సాగు నీరు ఇవ్వండి.. రైతుబంధు, రైతు భీమా ఇవ్వండిరా అంటే ఎందుకు మా మీద ఇంత అక్కసు – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్..