తెరాసతో కాంగ్రెస్‌కు పొత్తు ఉంటుందనే ప్రచారం పూర్తిగా అవాస్తవం…ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాకూర్‌ ..

తెరాసతో కాంగ్రెస్‌కు పొత్తు ఉంటుందనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాకూర్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. భాజపా, తెరాసపై పోరాటంలో కాంగ్రెస్‌ ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గదని పేర్కొన్నారు.
మే 6న వరంగల్‌లో నిర్వహించే సభతో తమ బలమేంటో నిరూపిస్తామని మాణికం ఠాకూర్‌ చెప్పారు….