విశాఖ…
సముద్రం మధ్య లో తమిళనాడు మత్స్యకారులు బోటు ఇంజిన్ ఫెల్యూర్..
సముద్రం లో 200 వందల నాటికల మైల్ లో దూరంలో 10 మంది మత్స్యకారులు.
బిక్కుబిక్కుమంటూ సముద్రం మధ్య లో తమిళనాడు మత్స్యకారులు విలవిల…
కోస్ట్ గార్డు సహాయం తో సురక్షితంగా వడ్డుకు చేరిన మత్స్యకారులు..