చరిత్రాత్మక ఆలయం పానగల్ ఛాయా సోమేశ్వర స్వామిని దర్శించుకున్న , రాష్ట్ర గవర్నర్ తమిలి సై సౌదర రాజన్..

నల్గొండ జిల్లా..

చరిత్రాత్మక ఆలయం పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయాన్ని దర్శించుకుని,,ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర గవర్నర్ తమిలి సై సౌదర రాజన్.….పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికిన అర్చకులు….ఆలయంలో స్వామి వారికి బిల్వార్చన , అభిషేకం పూజలు నిర్వహించిన గవర్నర్,,అనంతరం ఆశీర్వచనాలు అందించిన అర్చకులు…ఆలయ విశిష్టతను, శివలింగం పై అనునిత్యం పడే ఛాయా మహిమను గవర్నర్ కు ప్రముఖ చరిత్ర పరిశోధకులు సూర్య కుమార్,
ఆలయ చైర్మన్ గంట్ల ఆనంత రెడ్డి,..వివరించారు..

నల్గొండ జిల్లా

నల్గొండ లోని
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పర్యటించిన గవర్నర్ తమిలి సై సౌదర రాజన్…
యూనివర్సిటీ లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి,,
మొక్కలు నాటి,బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిలి సై సౌదర రాజన్ ..అనంతరం యూనివర్సిటీ బోర్డ్ మీటింగ్ నిర్వహించిన గవర్నర్…..ఈ కార్యక్రమంలో DIG రంగనాద్,,
అదనపు కలెక్టర్ లు రాహుల్ శర్మ, చంద్ర శిఖర్, RDO జగదీశ్వర్ రెడ్డి,చరిత్రకారుడు సూర్యకుమార్ గారు,, విద్యావేత్త గొనారెడ్డి,DSP వెంకటేశ్వర రెడ్డి..,,తదితరులు పాల్గొన్నారు…..