విషమంగా తారకరత్న ఆరోగ్యం…ప్రత్యేక విమాణంలో వెళ్తున్నా జూ. ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్..

గుడెపోటుకు గురైన తారకరత్న అత్యంత అరుదైన మేలేనా వ్యాధితోను బాధపడుతున్నట్లు బెంగళూరు వైద్యులు గుర్తించారు. ఇది జీర్ణాశయంలోపల రక్తస్రావానికి సంబంధించినది.దీనివల్ల నోరు, అన్నవాహిక, పొట్ట భాగంలో బ్లీడింగ్ అవుతుంది. శరీరంలో రక్త స్థాయిలు తగ్గిపోయి బలహీనంగా మారిపోతారు…క్రమంగా అనిమీయాకు దారితీస్తుంది. అలాగే శరీరం రంగు మారడం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు తెలిపారు. అయితే, అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం ఉండటంతో…నేడు బెంగళూరు నారాయణ హృదయాలయకు జూ.ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్..వెళ్లనున్నారు. ప్రత్యేక విమాణంలో
జూ. ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్ వెళ్లనున్నారు.