టీడీపీ మూడో జాబితా విడుదల.. .

*BREAKING NEWS*

టీడీపీ మూడో జాబితా విడుదల..

అమరావతి…
తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను అధినేత చంద్రబాబు విడుదల చేశారు. ఇవాళ 11 అసెంబ్లీ.. 13 ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించారు. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్‌ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. ఇదివరకే 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా మరో 11 మందిని వెల్లడించింది. 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలను పెండింగులో ఉంచింది.

11 అసెంబ్లీలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ..

13 ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ..

*అసెంబ్లీ అభ్యర్థులు*

పలాస-గౌతు శిరీష, పాతపట్నం-మామిడి గోవింద్ రావు శ్రీకాకుళం-గొండు శంకర్, శృంగవరపు కోట-కోళ్ల లలిత కుమారి
కాకినాడ సిటీ-వనమాడి వెంకటేశ్వరరావు
అమలాపురం-అయితాబత్తుల ఆనందరావు

పెనమలూరు-బోడె ప్రసాద్, మైలవరం-వసంత కృష్ణప్రసాద్

నరసారావుపేట-చదలవాడ అరవింద్ బాబు
చీరాల-మద్దులూరి మాలకొండయ్య
సర్వేపల్లి-సోమిరెడ్డి చంద్రమోహన్..

13మంది ఎంపీ అభ్యర్థుల వివరాలు..
శ్రీకాకుళం – కింజరాపు రామ్మోహన్‌ నాయుడు
విశాఖపట్నం – భరత్
అమలాపురం – గంటి హరీష్ మాధుర్
ఏలూరు – పుట్టా మహేష్ యాదవ్
విజయవాడ – కేశినేని చిన్ని
బాపట్ల – టి కృష్ణప్రసాద్
చిత్తూరు – దగ్గుమళ్ల ప్రసాదరావు
నంద్యాల – బైరెడ్డి శబరి
కర్నూలు – బస్తిపాటి నాగరాజు
నరసరావుపేట – లావు శ్రీకృష్ణ దేవరాయలు
గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్
హిందూపురం – పార్థసారథి
నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి..

11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు.
కాకినాడ సిటీ – వనమాడి వెంకటేశ్వరరావు
అమలాపురం – అయితాబత్తుల ఆనందరావు
పెనమలూరు – బోడే ప్రసాద్
మైలవరం – వసంత కృష్ణప్రసాద్
ఎస్ కోట – కోళ్ల లలిత కుమారి
పలాస – గౌతు శిరీష
శ్రీకాకుళం – గొండు శంకర్
నరసరావుపేట – చదలవడా అరవింద్ బాబు
చీరాల – మద్దులూరి మాలకొండయ్య
పాతపట్నం – మామిడి గోవిందరావు
సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి