టీడీపీ తొలి జాబితా విడుదల…

*Breaking..

టీడీపీ-జనసేన కూటమి తరఫున రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థుల తొలి ఉమ్మడి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంయుక్తంగా ప్రకటించారు. ఈ రోజు 118 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేశారు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ-జనసేన కలిసి తమ అభ్యర్థుల తొలి ఉమ్మడి జాబితాను ఇవాళ రిలీజ్ చేశాయి.

ఇవాళ మంచి రోజు కావడంతో ఈ ఉమ్మడి జాబితా రిలీజ్ చేసినట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం టీడీపీ-జనసేన కలిశాయని తెలిపారు. ఇద్దరూ కలిసి చాలా సార్లు అన్నీ మాట్లాడుకున్న తర్వాత.. ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేసేదీ మాట్లాడుకున్న తర్వాత, ఆ ప్రకారమే ముదుకు వెళ్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. బీజేపీ కూడా కలిసి వస్తే, ఆ ప్రకారం కూడా చేస్తామని చంద్రబాబు తెలిపారు.

పవన్ కల్యాన్, నేను మంచి అభ్యర్థులను ప్రకటించామని, రాజకీయ జీవితంలో ఎన్నడూ చేయనంతగా అభ్యర్థుల ఎంపిక కసరత్తు చేశామని చెప్పారు. 1.10 కోట్ల మంది నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని, ప్రజల, కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని చంద్రబాబు చెప్పారు.అన్ని కోణాల్లో విశ్లేషించి అభ్యర్థుల వడపోత, మంచి అభ్యర్థులను ఎంపిక చేశామని అన్నారు. యువత, మహిళలు, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. 23 మంది తొలిసారి పోటీ చేస్తున్నారని, 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ , 51 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారని అన్నారు.

*▪️175 లో 24 సీట్లు జనసేన కి..

*3 పార్ల మెంట్ సీట్లు జనసేన కి.

*- చంద్రబాబు..

టీడీపీ అభ్యర్థుల జాబితా ….!!!!!

ఆముదావలస – కూన రవికుమార్
ఇచ్ఛాపురం – బెందాలం అశోక్
టెక్కలి – అచ్చెన్నాయుడు
రాజాం – కొండ్రు మురళీమోహన్
అరకు – దొన్ను దొర
సాలూరు – గుమ్మడి సంధ్యా రాణి
అనకాపల్లి – పీలా గోవింద్
నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు
విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణ బాబు
విశాఖ వెస్ట్ – గణ బాబు
కొత్తపేట – బండారు సత్యానందరావు
మండపేట – జోగేశ్వర రావు
జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ
పెద్దాపురం – చిన రాజప్ప
తుని – యనమల దివ్య
అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి
రాజమండ్రి సిటీ – ఆదిరెడ్డి శ్రీనివాస్
పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
ఆచంట – పితాని సత్యనారాయణ
తణుకు – అరిమిల్లి రాధాకృష్ణ
ఉండి – మంతెన రామరాజు
చింతలపూడి – సొంగా రోషన్
దెందులూరు – చింతమనేని ప్రభాకర్
ఏలూరు – బడేటి రాధాకృష్ణ
గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు
గుడివాడ – వెనిగండ్ల రాము
మచిలీపట్నం – కొల్లు రవీంద్ర
జగ్గయ్యపేట – శ్రీరామ్ తాతయ్య
తిరువూరు – కోలికపూడి శ్రీనివాస్
నందిగామ – తంగిరాల సౌమ్య
విజయవాడ సెంట్రల్ – బోండా ఉమామహేశ్వర రావు
విజయవాడ ఈస్ట్ – గద్దె రామ్మోహన్
మంగళగిరి – నారా లోకేష్
పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర
ప్రత్తిపాడు – బి.రామాంజనేయులు
తాడికొండ – తెనాలి శ్రావణ్ కుమార్
చిలకలూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు
మాచర్ల – జూలకంటి బ్రహ్మానంద రెడ్డి
సత్తెనపల్లి – కన్నా లక్ష్మీనారాయణ
రేపల్లె – అనగాని సత్యప్రసాద్
వేమూరు – నక్కా ఆనంద్ బాబు
అద్దంకి – గొట్టిపాటి రవికుమార్
పర్చూరు – ఏలూరి సాంబశివ రావు
కనిగిరి – ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి
కొండెపి – డోలా బాల వీరాంజనేయులు
ఒంగోలు – దామచర్ల జనార్దన్
ఎర్రగొండపాలెం – ఎరిక్సన్ బాబు
మార్కాపురం – కందుల నారాయణ రెడ్డి
నెల్లూరు సిటీ – పొంగూరు నారాయణ
నెల్లూరు రూరల్ – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఆత్మకూరు – ఆనం రామనారాయణ రెడ్డి
గూడూరు – పాశం సునీల్
కుప్పం – నారా చంద్రబాబు నాయుడు
నగరి – గాలి భాను ప్రకాష్
పలమనేరు – అమర్నాథ రెడ్డి
హిందూపురం – బాలకృష్ణ
తాడిపత్రి – జేసీ అస్మిత్ రెడ్డి
రాప్తాడు – పరిటాల సునీత
ఉరవకొండ – పయ్యావుల కేశవ్
కడప – రెడ్డప్పగారి మాధవి
పులివెందుల – బీటెక్ రవి
మైదుకూరు – పుట్టా సుధాకర్ యాదవ్
కర్నూలు – టీజీ భరత్
నంద్యాల – NMD ఫరూక్
పాణ్యం – గౌరు చరితా రెడ్డి
పత్తికొండ – కేఈ శ్యాం
ఆళ్లగడ్డ – భూమా అఖిలప్రియ

Cross check…

*అంబేడ్కర్ కోనసీమలో టీడీపీ అభ్యర్థుల జాబితా

పి.గన్నవరం – మహాసేన రాజేష్

ముమ్మిడివరం – దాట్ల సుబ్బరాజు

కొత్తపేట – బండారు సత్యనందరావు

మండపేట – వేగుళ్ల జోగేశ్వరరావు

*అంబేడ్కర్ కోనసీమలో టీడీపీ అభ్యర్థుల జాబితా*

పి.గన్నవరం – మహాసేన రాజేష్

ముమ్మిడివరం – దాట్ల సుబ్బరాజు

కొత్తపేట – బండారు సత్యనందరావు

మండపేట – వేగుళ్ల జోగేశ్వరరావు..

అమరావతి..

టీడీపీ అభ్యర్థుల జాబితా ….

ఆముదావలస – కూన రవికుమార్

ఇచ్ఛాపురం – బెందాలం అశోక్

టెక్కలి – అచ్చెన్నాయుడు

రాజాం – కొండ్రు మురళీమోహన్

అరకు – దొన్ను దొర

సాలూరు – గుమ్మడి సంధ్యా రాణి

అనకాపల్లి – పీలా గోవింద్

నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు

విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణ బాబు

విశాఖ వెస్ట్ – గణ బాబు

కొత్తపేట – బండారు సత్యానందరావు

మండపేట – జోగేశ్వర రావు

జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ

పెద్దాపురం – చిన రాజప్ప

తుని – యనమల దివ్య

అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి

రాజమండ్రి సిటీ – ఆదిరెడ్డి శ్రీనివాస్

పాలకొల్లు – నిమ్మల రామానాయుడు

ఆచంట – పితాని సత్యనారాయణ

తణుకు – అరిమిల్లి రాధాకృష్ణ

ఉండి – మంతెన రామరాజు

చింతలపూడి – సొంగా రోషన్

దెందులూరు – చింతమనేని ప్రభాకర్

ఏలూరు – బడేటి రాధాకృష్ణ

గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు

గుడివాడ – వెనిగండ్ల రాము

మచిలీపట్నం – కొల్లు రవీంద్ర

జగ్గయ్యపేట – శ్రీరామ్ తాతయ్య

తిరువూరు – కోలికపూడి శ్రీనివాస్

నందిగామ – తంగిరాల సౌమ్య

విజయవాడ సెంట్రల్ – బోండా ఉమామహేశ్వర రావు

విజయవాడ ఈస్ట్ – గద్దె రామ్మోహన్

మంగళగిరి – నారా లోకేష్

పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర

ప్రత్తిపాడు – బి.రామాంజనేయులు

తాడికొండ – తెనాలి శ్రావణ్ కుమార్

చిలకలూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు

మాచర్ల – జూలకంటి బ్రహ్మానంద రెడ్డి

సత్తెనపల్లి – కన్నా లక్ష్మీనారాయణ

అద్దంకి – గొట్టిపాటి రవికుమార్

పర్చూరు – ఏలూరి సాంబశివ రావు

రేపల్లె – అనగాని సత్యప్రసాద్

వేమూరు – నక్కా ఆనంద్ బాబు

కనిగిరి – ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి

కొండెపి – డోలా బాల వీరాంజనేయులు

ఒంగోలు – దామచర్ల జనార్దన్

ఎర్రగొండపాలెం – ఎరిక్సన్ బాబు

మార్కాపురం – కందుల నారాయణ రెడ్డి

నెల్లూరు సిటీ – పొంగూరు నారాయణ

నెల్లూరు రూరల్ – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ఆత్మకూరు – ఆనం రామనారాయణ రెడ్డి

గూడూరు – పాశం సునీల్

కుప్పం – నారా చంద్రబాబు నాయుడు

నగరి – గాలి భాను ప్రకాష్

పలమనేరు – అమర్నాథ రెడ్డి

హిందూపురం – బాలకృష్ణ

తాడిపత్రి – జేసీ అస్మిత్

రాప్తాడు – పరిటాల సునీత

ఉరవకొండ – పయ్యావుల కేశవ్

కడప – రెడ్డప్పగారి మాధవి

పులివెందుల – బీటెక్ రవి

మైదుకూరు – పుట్టా సుధాకర్ యాదవ్

కర్నూలు – టీజీ భరత్

నంద్యాల – NMD ఫరూక్

పాణ్యం – గౌరు చరితా రెడ్డి

పత్తికొండ – కేఈ శ్యాం

ఆళ్లగడ్డ – భూమా అఖిలప్రియ.