60మంది పైన అభ్యర్థుల జాబితా విడుదల చేయడానికి సిద్దం అయిన చంద్రబాబు..

🔴 *BIG BREAKING*

అమరావతి

60మంది పైన అభ్యర్థుల జాబితా విడుదల చేయడానికి సిద్దం అయిన చంద్రబాబు..

ఇచ్ఛాపురం – బెందాళం అశోక్,
టెక్కలి – అచ్చెనాయుడు,
ఆముదాలవలస – కూన రవికుమార్.
పలాస – గౌతు శిరీష,
రాజం – కొండ్రు మురళీ మోహన్,
బొబ్బిలి – బేబీ నాయన.
విజయనగరం – అశోక్ గజపతి రాజు,
చీపురుపల్లి – కిమిడి నాగర్జున,
కురుపాం – టి.జగదీశ్వరి,
పార్వతి పురం – బి. విజయచంద్ర,
వైజాగ్ (తూర్పు) – వెలగపూడి రామకృష్ణబాబు.

వైజాగ్ (పశ్చిమ) – గణబాబు.
పాయకరావుపేట – అనిత,
నర్సీపట్నం – చింతకాయల విజయ్,
తుని-యనమల దివ్య,
జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ,
పెద్దాపురం – చినరాజప్ప,
అనపర్తి -నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి,
రాజమండ్రి (అర్బన్) – ఆదిరెడ్డి వాసు,
గోపాలపురం – మద్దిపాటి వెంకట్రాజు,
ముమ్మడివరం – దాట్ల సుబ్బరాజు,
అమలాపురం – బత్తుల ఆనందరావు,
మండపేట – వేగుళ్ల జోగేశ్వరరావు,

ఆచంట – పితాని సత్యనారాయణ,
పాలకొల్లు – నిమ్మల రామానాయుడు,
ఉండి – మంతెన రామరాజు,
దెందులూరు -చింతమనేని ప్రభాకర్.

విజయవాడ ఈస్ట్- గద్దె రామ్మోహన్ రావు, విజయవాడ (సెంట్రల్) – బోండా ఉమ,
నందిగామ – తంగిరాల సౌమ్య,
జగ్గయ్యపేట – శ్రీరామ్ తాతయ్య ,
*మచిలీపట్నం – కొల్లు రవీంద్ర*,
గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు,
పెనమలూరు-బోడె ప్రసాద్,
మంగళగిరి-నారా లోకేష్ ,
పొన్నూరు-ధూళిపాళ్ల నరేంద్ర,
చిలకలూరిపేట – పత్తిపాటి పుల్లారావు,
సత్తెనపల్లి – కన్నా లక్ష్మీ నారాయణ ,
వినుకొండ – జివి ఆంజనేయులు,
గురజాల – యరపతినేని శ్రీనివాసరావు,
మాచర్ల – జూలకంటి బ్రహ్మానందరెడ్డి,
వేమూరు – నక్కా ఆనందబాబు,
పర్చూరు – ఏలూరి సాంబశివరావు ,
ఒంగోలు – దామెచర్ల జనార్దన్,
కొండేపు – శ్రీ బాల వీరాంజనేయ స్వామి,
కనిగిరి – ఉగ్ర నరసింహా రెడ్డి,

కోవూరు – పోలంరెడ్డి దినేష్ రెడ్డి,
ఆత్మకూరు – ఆనం రామనారాయణ రెడ్డి,
నెల్లూరు రూరల్ -కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి,
శ్రీ కాళహస్తి -బొజ్జల సుధీర్ రెడ్డి ,
నగిరి – గాలి భానుప్రకాష్,
పలమనేరు – అమర్‌నాథ్ రెడ్డి ,
పీలేరు – నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి..

జమ్మలమడుగు – భూపేష్ రెడ్డి,
మైదుకూరు-పుట్టా సుధాకర్,
పులివెందల-బీటెక్ రవి,
బనగానేపల్లి – బీసీ జనార్దన్ రెడ్డి,
పాణ్యం – గౌరు చరితారెడ్డి,
కర్నూలు – టీజీ భరత్ ,
ఎమ్మిగనూరు – బివి జయనాగేశ్వర రెడ్డి,
రాప్తాడు – పరిటాల సునీత,
ఉరవకొండ – పయ్యావుల కేశవ్,
తాడిపత్రి – జేసీ అస్మిత్ రెడ్డి ,
కల్యాణదుర్గం – ఉమా మహేశ్వర నాయుడు , హిందూపూర్ – నందమూరి బాలకృష్ణ,
కదిరి – కందికుంట వెంకట ప్రసాద్..

ఈ నెలాఖరులోనే తమ తొలి జాబితాను విడుదల చేయాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం…