పుంగనూరు అల్లర్ల కేసులో A1గా చంద్రబాబు, A2గా దేవినేని ఉమా, A3గా అమర్నాధ్ రెడ్డి పేర్లు..

ఏపీ హైకోర్టులో అంగళ్లు కేసు విచారణ. ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వు చేసిన కోర్ట్

పుంగనూరు అల్లర్ల కేసులో A1గా చంద్రబాబు, A2గా దేవినేని ఉమా, A3గా అమర్నాధ్ రెడ్డి పేర్లు.

పుంగనూరు అల్లర్ల కేసులో, చంద్రబాబు స్పీచ్ అల్లర్లని ప్రభావితం చేసేలా ఉందని వాదనలు వినిపించిన సీఐడీ తరుపు న్యాయవాదులు..

జడ్జిలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్న టీడీపీ వారిపై ఏపీ ప్రభుత్వం సీరియస్

చంద్రబాబు అరెస్ట్ అయిన తరువాత హైకోర్టు, దిగువ కోర్టు జడ్జిలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్న టీడీపీ వారిపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. అసభ్యకరంగా దూషిస్తున్నారని ఏజీ శ్రీరామ్ మెన్షన్ చేసారు.

చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డికి రాష్ట్రపతి ఆదేశం. ఏపీ హై కోర్టులో కోర్టు ధిక్కరణ కింద క్రిమినల్ కాంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేసిన ఏజీ.