తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం..

వచ్చే సోమవారం నుండి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం కానున్నయి..

ఇంతకుముందు రేషన్ కార్డు లేనివారు ఇంకా పాత రేషన్ కార్డు ఉన్నవాళ్లు పేరు అడ్రస్ తప్పుగా ఉంటే సరిదిద్దుకోవచ్చు ..

మహిళలు అలాగే పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇక తాజాగా మరో అదిరిపోయే శుభవార్త తెలంగాణ ప్రజలకు అందించింది కేసీఆర్ సర్కార్.