తెలంగాణలో 2 రోజుల పాటు ఎల్లో హెచ్చరికలు..!

ఇటీవల కొంత వర్షాలు తగ్గుముఖం పట్టిన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు కాస్త ఊరట నిచ్చే సమాచారాన్ని వాతావరణ శాఖ అందించింది…
తెలంగాణా లొ ఇవాళ, శనివారం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.