తెలంగాణలో కాంగ్రెస్ టిడిపి దోస్తీ..,గాంధీ భవన్ లో టీడీపీ వర్కింగ్ కమిటీ సమావేశం..!

తెలంగాణలో కాంగ్రెస్ టిడిపి దోస్తీ..

గాంధీ భవన్ లో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన టిపిసిసి ప్రతినిధులు సమావేశమయ్యారు. ఏఐసిసి కార్యదర‌్శులు మన్సుర్ అలీఖాన్, సంపత్ కుమార్‌తో పాటు ఉపాధ్యక్షులు చామల కిరణ్ రెడ్డి సమావేశానికి హజరయ్యారు. ఎన్నికల సమీపిస్తున్నవేల అందరూ కలసికట్టుగా పనిచేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. అధికార పార్టీని ఢీ కొట్టేందుకు సిద్దంగా ఉండాలని తెలిపారు…