రేపు తెలంగాణకు అమిత్ షా… షెడ్యూల్ ఇదే..

రేపు తెలంగాణకు అమిత్ షా*

_పార్లమెంట్ ఎన్నికలపై కమలనాథులు దిశానిర్దేశం చేయనున్న షా._

_రేపు మధ్యహాన్నం 1.25 గంలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రానున్న అమిత్ షా._

ఎయిర్పోర్ట్ నుండి నోవాటెల్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.

1.40 ను6 2.40 వరకు నోవాటెల్ హోటల్లో బీజేపీ ముఖ్యనేతలతో మీటింగ్

తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితిలపై రాష్ట్రనేతలతో చర్చించనున్న షా

మద్యాహ్నం 3.05 నిమిషాలకు భాగ్యలక్ష్మి దేవాలయనికి అమిత్ షా.

అమ్మరి వారికి ప్రత్యేక పూజలతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారనికి శ్రీకారం చుట్టనున్నా అమిత్ షా.

భాగ్య లక్ష్మి దేవాలయం నుంచి 3.50 గంలకు కొంగరకలాన్ శ్లోక కన్వెన్షన్ కు షా చేరుకోనున్న అమిత్ షా.

3.50గంల నుంచి సాయంత్రం 5.20గంల వరకు
బీజేపీ విస్తృత స్థాయి సమావేశలలో పాల్గొనున్న అమిత్ షా.

ఈ సమావేశంలో మండల ఆ పై స్థాయి నాయకులతో మొదటి సమావేశం.

అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సబ్యులు ముఖ్య నేతలతో సమావేశం కానున్న అమిత్ షా

పార్లమెంట్ ఎన్నికలపై రాష్ట్రనేతలకు దిశానిర్దేశం చేయనున్న అమిత్

అనంతరం 5.40 కి నోవోటల్ చేరుకోనున్న అమిత్ షా.

నోవోటల్ బీజేపీ నేతలతో రెండు వేరు వేరు సమావేశలలో పాల్గొనున్న అమిత్ షా.

5.50 నుండి 6.10 వరకు మొదటి మీటింగ్, 6.10 నుండి 6.40 వరకు మరో మీటింగ్.

ఇందులో ఎవరు పాల్గొంటారు అనేది గోప్యంగా ఉంచుతున్న బీజేపీ కార్యాలయం..

6.50 తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీ బయలు దేరానున్న అమిత్ షా.