త్వరలో మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తాం: గవర్నర్….

తెలంగాణలో త్వరలో మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తాం అని గవర్నర్ అన్నారు.

రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని తెలంగాణ గవర్నర్ తమిళి సై అన్నారు.

అసెంబ్లీ సమావేశంలోఆమె మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. త్వరలోనే మరో రెండు గ్యారెంటీలను అమలు చేస్తామని అన్నారు.

అర్హులకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తా మన్నారు. రెండు లక్షల ఉద్యోగాలకు కట్టుబడి ఉన్నామని అన్నారు…