2,75,891 కోట్లతో బడ్జెట్ పద్దు… ఇదే..!!

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్‌ను శనివారం నాడు (ఫిబ్రవరి-10న) ప్రవేశపెడుతోంది. సంక్షేమం- అభివృద్దే ప్రధాన ధ్యేయంగా బడ్జెట్‌ను రేవంత్ సర్కార్ ప్రవేశపెడుతోంది. ముఖ్యంగా.. బడ్జెట్‌లో 6 గ్యారంటీల అమలుకు ప్రాధాన్యత లభించనుంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగానికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించనుంది. గొప్పలకు పోకుండా వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామని రేవంత్ రెడ్డి సర్కార్ తెలిపింది..

*🔹2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2,75,891కోట్లు*

*• ఆరు గ్యారెంటీల కోసం 53196 కోట్లు అంచనా*

*పరిశ్రమల శాఖ 2543 కోట్లు*
*ఐటి శాఖకు 774కోట్లు.*
*పంచాయతీ రాజ్ 40,080 కోట్లు*
*పురపాలక శాఖకు 11692 కోట్లు*
*మూసీ రివర్ ఫ్రాంట్ కు వెయ్యి కోట్లు*
*వ్యవసాయ శాఖ 19746 కోట్లు*
*ఎస్సి, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం 1250కోట్లు*
*ఎస్సి సంక్షేమం 21874 కోట్లు*
*ఎస్టీ సంక్షేమం 13013 కోట్లు*
*మైనార్టీ సంక్షేమం 2262 కోట్లు*
*బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం 1546 కోట్లు.*
*బీసీ సంక్షేమం 8 వేల కోట్లు*
*విద్యా రంగానికి 21389కోట్లు.*
*తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు 500 కోట్లు.*
*యూనివర్సిటీల్లో సదుపాయాలకు 500 కోట్లు*
*వైద్య రంగానికి 11500 కోట్లు*
*విద్యుత్ – గృహ జ్యోతికి 2418కోట్లు.*
*విద్యుత్ సంస్థలకు 16825 కోట్లు.
*గృహ నిర్మాణానికి 7740 కోట్లు.
*నీటి పారుదల శాఖ కు 28024 కోట్లు.

బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ.1546 కోట్లు. బీసీ సంక్షేమం రూ8 వేల కోట్లు, విద్యా రంగానికి రూ.21,389 కోట్లు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ.500 కోట్లు. యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు, వైద్య రంగానికి రూ.11,500 కోట్లు, విద్యుత్ – గృహ జ్యోతికి రూ.2,418కోట్లు. విద్యుత్ సంస్థలకు రూ.16,825 కోట్లు.. గృహ నిర్మాణానికి రూ.7,740 కోట్లు. నీటి పారుదల శాఖకు రూ.28,024 కోట్లు-భట్టి విక్రమార్క. వివరించారు.