బీఆర్ఎస్‌ లీడర్లు టార్గెట్‌ చేసి వేధించేంత గొప్ప నాయకులు కాదు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..

బీఆర్ఎస్‌ లీడర్లు టార్గెట్‌ చేసి వేధించేంత గొప్ప నేతలేం కాదన్నారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి.
అక్రమ లిక్కర్ వ్యాపారాలు చేసింది కవిత అయితే… చేసినా పనిని సమర్ధించుకోవడమే కాకుండా అనవసరంగా… బీజేపీపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీకి ఎవరినీ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు..