తెలంగాణ అమ్మాయి.. బాక్సర్ నిఖత్ జరీన్ మరో స్వర్ణం సాధించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా ఇవ్వాల గోల్డెన్ పంచ్‌తో రెచ్చిపోయింది. 48 కేజీలో విభాగంలో అద్భుతంగా రాణించింది. కాగా, ఈ స్వర్ణం సాధించడంపై చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నిఖత్ జరీన్‌ని అభినందించారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.