Telangana CMO పేరిట అక్రమాలు , ప్రశ్నించిన వారికి బెదిరింపులు.!!

Telangana CMO పేరిట అక్రమాలు , ప్రశ్నించిన వారికి బెదిరింపులు.!!

కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తెలంగాణ విద్య కమిషన్ సభ్యుడు చరకొండ వెంకటేష్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని “Transfers” పేరిట మరియు NOC ల పేరిట చేస్తున్న అక్రమ వసూళ్లను బయట పెడ్తున్నందుకు.

TelanganaCMO పేరిట Whatsapp చేసి బెదిరింపులకు పాల్పడ్తున్న చరకొండ వెంకటేష్ మరియు అతని అనుచరులు.!!

ఇటీవల కొన్ని రోజుల క్రితం తెలంగాణా విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామాచేసింది మనకు తెలిసిందే.!!

అయితే దానికి ప్రధాన కారణం విద్యా కమిషన్ సభ్యుడు , ముఖ్యమంత్రి కి అత్యంత సన్నిహితుడు చారకొండ వెంకటేష్ చేస్తున్న అరాచకాలు మరియు వసూళ్ళే కారణం అని సమాచారం.!!

ప్రస్తుతం ఇదే వ్యవహారం మొత్తం సోషల్ మీడియాకి వైరల్ అవుతుంది… ఇది ఎంతవరకూ నిజము అనేది ప్రభుత్వం విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందంటూ సోషల్ మీడియాలో పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.