తెలంగాణలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలపై ఈసీ వేటు..!

తెలంగాణలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలపై ఈసీ వేటు

నలుగురు కలెక్టర్లపై ఈసీ బదిలీ వేటు..
అసెంబ్లీ ఎన్నికల వేళ పలువురు కలెక్టర్లు, ఎస్పీ(Collectors, SP)లపై ఎన్నికల కమిషన్ (EC) బదిలీ వేటు వేసింది. రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నిర్మల్ జిల్లాల కలెక్టర్ల బదిలీకి ఆదేశాలు ఇచ్చింది. 13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్ల బదిలీకి ఈసీ ఆదేశించింది. బదిలీ అయిన శాఖలకు వెంటనే ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. రేపు సాయంత్రం 5 గంటలలోపు ప్యానల్‌కు పంపాలని ఈసీ ఆదేశించింది.

రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నిర్మల్ జిల్లాల కలెక్టర్ల బదిలీకి ఆదేశాలు…

13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్ల బదిలీకి ఈసీ ఆదేశం..

రవాణాశాఖ కార్యదర్శి, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ బదిలీకి ఈసీ ఆదేశాలు..

వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ బదిలీకి ఈసీ ఆదేశాలు

ఎక్సైజ్, వాణిజ్యపన్నుల శాఖకు ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఆదేశాలు

హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీసు కమిషనర్ల బదిలీకి ఈసీ ఆదేశం…
హైదరాబాద్ నగర సీపీ సీవి ఆనంద్
.

నిజామాబాద్‌ సీపీ సత్యనారాయణ
..
.

వరంగల్‌ సీపీ రంగనాథ్‌…

రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు.m

ఎక్సైజ్‌ డైరెక్టర్‌ ముషారఫ్‌ అలీ..

వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌ శ్రీదేవ..