తెలంగాణ వ్యాప్తంగా 62 మంది డీఎస్పీల బదిలీలు..

*BREAKING.

*తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా 62 మంది డీఎస్పీల బదిలీలకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్‌ సర్కార్‌. హైదరాబాదులో పలువురు ఏసీపీలో బదిలీలు చేసింది.*

*డీజీ ఆఫీస్ లో వెయిటింగ్ లో ఉన్న డీఎస్పీలందరికీ పోస్టింగ్ లు ఇచ్చింది కాంగ్రెస్‌ సర్కార్‌. అటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 300 పై చిలుకు డీఎస్పీల బదిలీలు చేపట్టింది.*