తెలంగాణ‌లో ప‌లు చోట్ల భూకంపం..

*తెలంగాణ‌లో ప‌లు చోట్ల భూకంపం.

ఏకంగా రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో వచ్చింది.ఆ తర్వాత నేపాల్ లో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.ఏడాది ప్రారంభంలోనే పలు చోట్ల భారీ ఎత్తున భూకంపాలు కలిగాయి.

ప్రపంచంలో ఏదో ఒకచోట ప్రతిరోజు భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి.భారతదేశంలో కూడా ఢిల్లీ ఇంకా జమ్మూ కాశ్మీర్ వంటి చోట్ల గత ఏడాది భారీ ఎత్తున భూకంపాలు వచ్చాయి.

తెలంగాణ‌లోని సంగారెడ్డి జిల్లాలో శనివారం ప‌లు చోట్ల భూకంపం సంభ‌విం చింది.

సంగారెడ్డి జిల్లాలోని న్యాల్క‌ల్‌, ముంగి గ్రామాల్లో భూమి స్వ‌ల్పంగా కంపిం చింది. భూప్ర‌కంప‌న‌ల‌తో భయాందోళనల‌కు గురైన స్థానికులు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు…