మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల_ ..ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల_ *ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.
ఫిబ్రవరి 16వ తేదీన నోటిఫికేషన్.
ఫిబ్రవరి 23వ తేది వరకు నామినేషన్లకు అవకాశం.
* మార్చ్ 13న పోలింగ్.*
మార్చ్ 16న ఓట్ల లెక్కింపు.