తెలంగాణలో జూనియర్ కళాశాలలకు సంక్రాంతి సెలవులను ప్రకటించిన ఇంటర్ బోర్డు……

తెలంగాణలో జూనియర్ కళాశాలలకు సంక్రాంతి సెలవులను ప్రకటించిన ఇంటర్ బోర్డు….

_• జనవరి 13 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు…._

_• 17వ తేదీన జూనియర్ కళాశాలలు తిరిగి ప్రారంభం…_

సంక్రాంతి సెలవుల సమయంలో ఎలాంటి తరగతులు నిర్వహించరాదని స్పష్టం చేసిన అధికారులు…

తెలంగాణలోని జూనియర్‌ కాలేజీ విద్యార్థులకు ఇంటర్‌ బోర్డు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు సెలవులు ఇచ్చింది. తిరిగి 17వ తేదీన కళాశాలలు ప్రారంభమవుతాయని తెలిపింది. సెలవుల సమయంలో ప్రైవేటు కళాశాలలు తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది..