తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్…!

తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్.

*11/01/2024 ఎన్నికల నోటిఫికేషన్ విడుదల*

*11/01/2024 నామినేషన్ల ప్రక్రియ మొదలు*

*18/01/2024 నామినేషన్ల ప్రక్రియ ముగింపు*

*19/01/2024 నామినేషన్ల పరిశీలన*

*22/01/2024 ఉప సంహరణకు గడువు*

*29/01/2024 ఎన్నికల నిర్వహణ*

*29/01/2024 ఎన్నికల ఫలితాలు*