తెలుగు అకాడమీ స్కామ్‌ కేసులో రంగంలోకి దిగిన ఈడీ…

తెలుగు అకాడమీ స్కామ్‌ కేసులో రంగంలోకి దిగిన ఈడీ.

తెలుగు అకాడమీ స్కామ్‌ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. రూ.కోట్ల డిపాజిట్ల మళ్లింపు కేసులో ఈడీ దర్యాప్తు చేయనుంది. తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5 కోట్లు ముఠా కొల్లగొట్టింది. కాజేసిన డబ్బుతో నిందితులు స్థిరాస్తులు కొనుగోలు చేశారు. ఈ కేసును మనీలాండరింగ్‌ చట్టం కింద ఈడీ దర్యాప్తు చేయనుంది